Andhra Loyola Dispute: ఆంధ్రా లయోలాలో వాకింగ్ వివాదం.. నిరసనలపై యాజమాన్యం ఆందోళన, వైరల్‌గా మారిన వీడియో

Andhra Loyola Dispute: విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీ ప్రాంగణంలో వాకర్లను అనుమతించాలంటూ కొద్ది నెలలుగా జరుగుతున్న ఆందోళనలు, పోలీసులు, రాజకీయ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. నిరసనలు, దౌర్జన్యాల వెనుక ఇతర ఉద్దేశాలు ఉన్నాయని కాలేజీ యాజమాన్యం ఆరోపించింది.

Source link