Andhra Pradesh News Live December 1, 2024: AP Rain ALERT : తీరం దాటిన ‘ఫెంగల్’ తుపాన్

AP Rain ALERT : తీరం దాటిన ‘ఫెంగల్’ తుపాన్ – దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 01 Dec 202401:20 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rain ALERT : తీరం దాటిన ‘ఫెంగల్’ తుపాన్ – దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన!

  • ‘ఫెంగల్’తుపాన్ పూర్తిగా తీరం దాటింది. శనివారం రాత్రి పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు ఐఎండీ తెలిపింది.  క్రమంగా బలహీన పడనుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

పూర్తి స్టోరీ చదవండి

Source link