ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 22 Dec 202401:01 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Updates : బలహీనపడిన వాయుగుండం – ఏపీలో మరో 2 రోజులు వర్షాలు..! రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!
- బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం… తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీంతో ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 23వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి