Andhra Pradesh News Live February 1, 2025: AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు

AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు – 10 ప్రధాన అంశాలు

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 01 Feb 202502:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు – 10 ప్రధాన అంశాలు

  • Land Registration Charges in AP: ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం విలువలు తగ్గించింది. మరికొన్నిచోట్ల పెంచగా…. ఇంకొన్నిచోట్ల ప్రస్తుతం ఉన్న ధరలోనే కొనసాగించాలని నిర్ణయించింది. సగటున 20 శాతం విలువలు పెరగనున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Source link