Andhra Pradesh News Live February 24, 2025: Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 24 Feb 202511:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – ఇవాళ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

  • Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల జారీపై టీటీడీ మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మే నెల కోటాకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 24 Feb 202511:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, ముందస్తు సమీక్షకు రాని మండలి ఛైర్మన్‌

  • AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్‌ ప్రసంగం తర్వాత  బిఏసీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలపై చర్చించి నిర్ణయించనున్నారు. తొలిరోజు సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు కూడా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Source link