Andhra Pradesh News Live November 21, 2024: AP Gurukulam Jobs 2024 : గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచింగ్‌ ఉద్యోగాలు

AP Gurukulam Jobs 2024 : గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచింగ్‌ ఉద్యోగాలు – కేవలం డెమో, ఇంట‌ర్వ్యూతోనే భ‌ర్తీ!

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 21 Nov 202411:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Gurukulam Jobs 2024 : గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచింగ్‌ ఉద్యోగాలు – కేవలం డెమో, ఇంట‌ర్వ్యూతోనే భ‌ర్తీ!

  • అనంత‌పురం, శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాల్లోని గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నారు. డెమో, ఇంట‌ర్వ్యూతోనే భ‌ర్తీ చేస్తారు. న‌వంబ‌ర్ 21వ తేదీన ఇంట‌ర్వ్యూలు ఉంటాయి.

పూర్తి స్టోరీ చదవండి

Source link