ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 21 Sep 202402:04 AM IST
Andhra Pradesh News Live: Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు – వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు!
- ఏపీలో అధికార మార్పిడి తర్వాత విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడగా… మరో నలుగురు అదే బాటలో నడవనున్నారు. వీరు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.
పూర్తి స్టోరీ చదవండి