Annamayya District : టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ ఆపరేషన్

అన్న‌మ‌య్య జిల్లాలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ు పట్టుబడ్డారు. మొత్తం ఆరుగురు అంత‌రాష్ట్ర స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద‌న నుంచి భారీస్థాయిలో దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.20 కోట్లుగా ఉంది. ఒక కారు, మోట‌ర్ సైకిల్ ను సీజ్ చేశారు.

Source link