Posted in Andhra & Telangana AP Assembly : శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల – వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారన్న సీఎం చంద్రబాబు Sanjuthra July 25, 2024 AP Assembly Session Updates: రాష్ట్రంలోని ‘శాంతి భద్రతల’పై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. Source link