AP Assembly Sessions : ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు – ఈసారి సభ ముందుకు పూర్తి స్థాయి బడ్జెట్..!

AP Assembly Budget Sessions 2024 : ఈ నెల 11 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  అదే రోజు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పద్దుతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేసింది. 

Source link