AP Budget 2025: నేడే ఏపీ బడ్జెట్‌… రూ.3.24లక్షల కోట్ల అంచనాలు? సూపర్‌ సిక్స్‌ హామీలకు ప్రాధాన్యత..!

AP Budget 2025: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్‌ మరికాసేపట్లో అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. సూపర్‌ సిక్స్ హామీలకు ప్రాధాన్యత ఇచ్చేలా దాదాపు రూ3.24లక్షల కోట్ల అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. 

Source link