Posted in Andhra & Telangana AP Building Permissions : బిల్డింగ్ పర్మిషన్లపై ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ, పట్టణ స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ Sanjuthra February 4, 2025 AP Building Permissions : రాష్ట్రంలో బిల్డింగ్ పర్మిషన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 300 చ.మీ లోపు నిర్మాణాలకు యజమానులే స్వయంగా ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. Source link