AP Bureaucrats: కృష్ణా కరకట్ట వెంబడి ఏం జరుగుతోంది..? వీకెండ్‌ పార్టీల వెనుక మర్మం ఏమిటి..

AP Bureaucrats: ఏపీ ముఖ‌్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం ఉన్న ప్రాంతానికి చేరువలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గెస్ట్‌ హౌస్‌లలో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Source link