AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో.. మంత్రులపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.