AP Crime News : ఎన్టీఆర్ జిల్లాలో కన్నతల్లినే కుమారుడు నరికి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై స్నేహితుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.