AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం బలపడి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనం నేపథ్యంలో దాని ఎఫెక్ట్ ఏపీపై ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.