AP DGP Harish Gupta: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామకం.. ముందే చెప్పిన హెచ్‌టి తెలుగు

AP New DGP: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా   హరీష్‌ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు నెలాఖర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేశారు. హరీష్‌ గుప్తా నియామకాన్ని జనవరి 17న హెచ్‌టి తెలుగు వెల్లడించింది. 

Source link