AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టే వారికి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏడీజీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది. ఉద్యోగులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేసేవారి వివరాలు బహిర్గతం చేయొద్దని ఉత్తర్వు జారీ చేసింది.