ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితా తయారీలో తప్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జాబితా తయారీ ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది.