Posted in Andhra & Telangana AP Heatwave Alert : ఏపీ వాసులు బీఅలర్ట్, రేపు 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు Sanjuthra March 16, 2025 AP Heatwave Alert : ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. Source link