Posted in Andhra & Telangana AP Inter Classes : ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్, ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ తరగతులు ప్రారంభం Sanjuthra February 22, 2025 AP Inter Classes : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలు చేయాలని విద్యా్శాఖ నిర్ణయించింది. Source link