AP Inter Reforms: ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం.. మ్యాథ్స్‌లో ఒకే పేపర్‌,బాటనీ-జువాలజీ ఒకే సబ్జెక్ట్

AP Inter Reforms:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోధనలో కీలక సంస్కరణలకు బోర్డు అమోదం తెలిపింది. ఇంటర్మీయట్‌లో ప్రస్తుతం ఉన్న  మ్యాథ్య్ ఎ-బిలు ఇకపై ఒకే సబ్జెక్టుగా, బాటనీ-జువాలజీలను ఒకే సబ్జెక్టుగా బోధిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది.  ఏప్రిల్ 1 నుంచి ఇంటర్‌ తరగతులు మొదలవుతాయి. 

Source link