AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు

నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. నేటి నుంచే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

Source link