AP Liquor Prices: ఎట్టకేలకు ఏపీలో తగ్గిన మద్యం ధరలు.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి కొత్త ధరలు..

AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు కథనానికి ఏపీ ఎక్సైజ్‌ శాఖ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ధరలతో మద్యం విక్రయాలను జరపాలని ఆదేశించడంతో పాతబాటిళ్లపై కొత్త స్టిక్కర్లు ప్రత్యక్షం అయ్యాయి. మాన్షన్ హౌస్‌ క్వార్టర్‌ బాటిల్‌ రూ.30 తగ్గింది.

Source link