AP Liquor Scam : మిథున్ రెడ్డికి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు.. అరెస్ట్ చేయొద్దని ఆదేశం.. అసలు విషయం ఇదీ!

AP Liquor Scam : ఏపీ లిక్కర్ కేసు మరో మలుపు తిరిగింది. మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో మిథున్ అపెక్స్ కోర్టును ఆశ్రయించగా.. ఊరట లభించింది.

Source link