AP Medical Jobs : తూర్పు గోదావరి జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిల్లో 6 రకాల పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వేతనం ఇస్తారు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.