AP Medical Jobs 2025 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు – కేవలం ఇంటర్వూనే

ఏపీ మెడికల్ కాలేజీల్లో 145 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు మార్చి 24వ తేదీన నిర్వహించే ఇంటర్వూలకు హాజరుకావాల్సి ఉంటుంది. మొత్తం 14 విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మెరిట్ లిస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Source link