AP Medical Recruitment 2025 : చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – ఇవిగో వివరాలు

DCHS Chittoor Recruitment 2025: చిత్తూరు జిల్లా ఆసుప‌త్రిలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

Source link