Posted in Andhra & Telangana AP Model School Admissions : అలర్ట్… ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు – లాస్ట్ డేట్ ఎప్పుడంటే..? Sanjuthra March 29, 2024 AP Model Schools Admissions 2024: ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్లకు సంబంధించి మరో అప్డేట్ అందింది. మార్చి 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో… గడువు పొడిగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. Source link