AP Polycet 2025: ఏపీ పాలీసెట్-2025 నోటిఫికేష‌న్‌…ఏప్రిల్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌…ఏప్రిల్ 30న ప్ర‌వేశ ప‌రీక్ష

AP Polycet 2025: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్‌)-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖ‌స్తులు స్వీక‌రిస్తారు. ఏప్రిల్ 30 ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది. ప్ర‌వేశ‌ప‌రీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది.

Source link