AP Rains Alert : అల్పపీడనం ఎఫెక్ట్…! ఈనెల 23, 24 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈ రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారం తేదీల్లో భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. సెప్టెంబర్ 23వ తేదీన పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Source link