Posted in Andhra & Telangana AP ration Shops: ఏపీలో 438 రేషన్ షాపుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి ఇలా.. Sanjuthra December 31, 2024 AP ration Shops: ఆంధ్రప్రదేశ్‌లోని పౌరసరఫరాల శాఖలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. శాశ్వత ప్రాతిపదికన మూడు జిల్లాల్లో 438 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. Source link