AP SC Corporation: రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తులను ఏప్రిల్ 11నుంచి మే 20 వరకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీలతో కూడిన రుణాలను మంజూరు చేస్తారు.