Posted in Andhra & Telangana AP SSC Exams : రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు, విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం Sanjuthra March 16, 2025 AP SSC Exams : ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. Source link