AP SSC Results 2024 : నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు

ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల(AP SSC Results) కోసం రెగ్యూలర్ అభ్యర్థులు 6,23,092 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో బాలుర సంఖ్య 3,17,939గా ఉంటే బాలికల సంఖ్య 3,05,153గా ఉంది. గత ఏడాది(2023)లో చూస్తే…మే 6వ తేదీన ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అప్పటితో పోల్చితే…ఈ ఏడాది ముందుగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.

Source link