ap ssc supplementary results 2023: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. జూన్ మొదటి వారంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు. మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను నేడు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.10శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.