AP Teachers Transfers : వేస‌వి సెల‌వుల్లో టీచర్ల బ‌దిలీలు-సీనియారిటీ జాబితాపై డీఈవోలు క‌స‌ర‌త్తు

AP Teachers Transfers : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. వేసవి సెలవులలో బదిలీలు, పదోన్నతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ జాబితాల‌ను సిద్ధం చేసి, ఫిబ్రవ‌రిలోనే విద్యాశాఖ‌కు పంపించేలా జిల్లాల విద్యాశాఖ అధికారులు చ‌ర్యలు చేప‌ట్టారు.

Source link