AP Telangana Rains : అల్పపీడనం ఎఫెక్ట్…! ఏపీ, తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు – ఈ ప్రాంతాలకు హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో… మరో రెండు రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

Source link