AP Telangana Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఇవాళ్టి అప్‌డేట్స్.. 10 ముఖ్యమైన అంశాలు

AP Telangana Today : తెలంగాణలో ఇవాళ్టి నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం, ఇవాళ ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, మాజీ మంత్రి కాకాణికి రెండోసారి నోటీసులు.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి 10 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Source link