AP TET Free Coaching 2024 : ఉచితంగా 'ఏపీ టెట్' కోచింగ్ – ఆగస్టు 1 నుంచే ప్రారంభం

AP TET Free Coaching 2024 : ఏపీ టెట్ ఉచిత కోచింగ్ పై రాష్ట్ర మైనార్టీ శాఖ ప్రకటన చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. 

Source link