Posted in Andhra & Telangana AP TG MLC Elections 2025 : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ Sanjuthra February 27, 2025 ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ MLC స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా… తెలంగాణలోనూ ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ స్థానాలకు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే… టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. Source link