Posted in Andhra & Telangana AP TG Temperatures : పెరుగుతున్న ఎండల తీవ్రత – ఈ జిల్లాలకు హెచ్చరికలు..! Sanjuthra March 15, 2025 AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఎక్కువయ్యాయి. పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వడగాల్పు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. Source link