AP Town Planing: ఏపీలో ‍యథేచ్చగా టౌన్ ప్లానింగ్ దోపిడీ, అనుమతులపై ప్రకటనలకు పరిమితమైన సర్కారు…

AP Town Planing: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు దాటిపోయినా రియల్‌ ఎస్టేట్‌, వ్యక్తిగత నిర్మాణదారుల కష్టాలు మాత్రం తీరలేదు.  అనుమతుల్ని సరళీకృతం చేసినట్టు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయి సమస్యల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

Source link