AP Traffic Challans Misuse: ట్రాఫిక్‌ చలాన్ల సొమ్ము దారి మళ్లింపు, ఐపీఎస్‌లపై ఆరోపణలు

AP Traffic Challans Misuse: ఏపీలో వాహనదారులకు ట్రాఫిక్‌ చలాన్లలో విధించిన జరిమానా సొమ్ము దారి మళ్లడం కలకలం రేపుతోంది. మాజీ పోలీస్‌ బాస్‌తో పాటు  మరో ఐపీఎస్‌ అధికారి పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. దాదాపు రూ.40కోట్ల వరకు ప్రైవేట్ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించారు.

Source link