AP TS Weather: ఏపీ వ్యాప్తంగా విస్తరించిన 'రుతుపవనాలు' – తెలంగాణలోనూ వర్షాలు

Weather Updates: ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినట్లు ఐఎండీ ప్రకటించింది.

Source link