AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వర్షాలు ఎట్టకేలకు పలకరించాయి. బుధవారం నుంచి రెండు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన జనానికి వానలు ఊరటినిచ్చాయి.