Posted in Andhra & Telangana AP TS Weather Updates: AP TS Weather Updates: మండిపోతున్న ఎండలు.. అల్లాడుతున్న ప్రజలు Sanjuthra June 19, 2023 AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. వానల జాడ కనచూపుమేరలో కనిపించడం లేదు. రుతుపవనాలు రాయలసీమను దాటడం లేదు. దీంతో జూన్ చివరకు వచ్చేస్తున్నా ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. Source link