APPSC DEO Hall Tickets: ఏపీపీఎస్సీ డీఈఓ హాల్‌ టిక్కెట్ల విడుదల, మార్చి 26 నుంచి పరీక్షలు

APPSC DEO  Hall Tickets: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రకటించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించి పరీక్షకు హాల్ టిక్కెట్లను కమిషన్‌ విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో ప్రిలిమ్స్‌ పరీక్షల్ని నిర్వహించారు. 

Source link