APSRTC : విశాఖ‌, క‌డ‌ప నుంచి కుంభ‌మేళాకు సూప‌ర్ ల‌గ్జ‌రీ స్పెష‌ల్ స‌ర్వీసులు.. ప్యాకేజీ వివరాలు ఇవే

APSRTC : మ‌హా కుంభమేళా యాత్రికుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖ‌, క‌డ‌ప నుంచి మ‌హా కుంభ‌మేళాకు ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ‌ నుంచి మూడు రోజుల్లో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. క‌డ‌ప నుంచి ఒక రోజు మాత్ర‌మే సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Source link