APSRTC Apprenticeship : 295 అప్రెంటిస్ ఖాళీలు – ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండానే..!

APSRTC Apprenticeship Notification 2024: అప్రెంటీస్‌షిప్‌ ఖాళీల భర్తీకి ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. కర్నూలు, నంద్యాల, అనంత‌పురం, శ్రీ‌స‌త్య‌సాయి, క‌డ‌ప‌, అన్న‌మ‌య్య జిల్లాల్లోని వివిధ ట్రేడుల్లో వీటిని భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు న‌వంబ‌ర్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 

Source link